చీకటి గదిలో సన్నివేశం తీస్తుంటే.. భయమేసి బయటకు పరిగెత్తుకొచ్చిందట ‘అర్జున్‌రెడ్డి’ భామ షాలినీ పాండే. ఈ అందాలభామ నటించిన ‘మహారాజ్' సినిమా ఇటీవలే ఓటీటీలో విడుదలై అద్భుతమైన ఆదరణ పొందుతున్నది.
రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందిగా ఫీలయ్యానని చెప్పింది ఢిల్లీ సొగసరి రాశీఖన్నా. నటనలో అవన్నీ ఓ భాగమేనని అర్థం చేసుకునే పరిణితి వచ్చిన తర్వాతే ఆ సన్నివేశాల పట్ల తనలో ఉ�