దారి దోపిడీ కేసును 24 గంటల్లోనే ఛేదించారు దుండిగల్ పోలీసులు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.37.97 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ ఏసీపీ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బౌరంపేట
మెదక్ జిల్లా రేగోడ్ మండలం తాట్పల్లి రోడ్డు దగ్గర మిషన్ భగీరథ పంప్‌హౌస్ వద్ద ఈ నెల 20న దారి దోపిడీ జరిగింది. కిరాణా షాప్ ఐటీసీ డిస్ట్రిబ్యూటర్ నామా రవికిరణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన ప