సీఎం రేవంత్ తన వికృత చేష్టలతో హోంగార్డులను అవమానిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అ మలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
హోంగార్డులపై కాంగ్రెస్ ప్రభుత్వ చిన్నచూపు కొనసాగుతూనే ఉన్నది. గత సంవత్సరం హోంగార్డుల రైజింగ్ డేను నిర్వహించని ప్రభుత్వం.. ఈ సంవత్సరం కూడా ఎగ్గొటే సూచనలు కనిపిస్తున్నాయి.