Reynolds | 90వ దశకంలో పుట్టిన పిల్లలకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఆటల నుంచి మొదలుపెడితే చదువుల దాకా ఎన్నింటితోనో పెనవేసుకున్న బంధాలు ఉన్నాయి. కానీ ఈ స్మార్ట్ యుగంలో ఒక్కొక్కటిగా అవన్నీ కనుమరుగవుతున్నాయి. వా
పముఖ పెన్నుల తయారీ సంస్థ రెనాల్డ్స్ తన 045 ఫైన్ కార్బర్ బాల్ పాయింట్ పెన్నుల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతున్నది.