మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఘోరం జరిగింది. అమ్మమ్మ వయస్సున్న 58 ఏండ్ల మహిళలపై 16 ఏండ్ల బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను కొట్టి చంపేశాడు.
corruption | అధికారంలో ఉన్నవారు ఎవరైనా అణాపైసా లంచం తీసుకున్నా, అవినీతికి పాల్పడిన తప్పని చెబుతారు. అలాంటివి మీ దృష్టికి వస్తే మాకు చెప్పండి.. వారి పనిపడతాం