తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం | ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయ తలుపు తెరుచుకున్నాయి. మంగళవారం ఉదయం 4.15 గంటలకు బ్రహ్మముహూర్త సమయంలో పూజారులు తలుపులు తెరువగా..
ములుగు: వనదేవతలు కొలువై ఉన్న మేడారం ఆలయం పునఃప్రారంభమయ్యింది. ఆలయ సిబ్బందికి కరోనా సోకడంతో ఈనెల 1న ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర ఫిబ్రవరి 24 న�