మహిళా సంఘాలకు ఆర్టీ సీ అద్దె బస్సులను కేటాయిస్తూ మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీచేసింది. తొలి విడత 150 మ హిళా సంఘాలకు బస్సులు కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది.
ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య పెరిగింది. ఇప్పటికే 2,800 ప్రైవేటు బస్సులు ఉండగా, మరో 3 వేల బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 9,800 బస