టీజీఎస్ఆర్టీసీ పరిధిలో సేవలందిస్తున్న అద్దె బస్సు యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
RTC | ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యం సమ్మెకు సిద్ధమైంది. తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించని పక్షంలో 5 నుంచి సమ్మెకు వెళ్తామని హెచ్చరించింది. అద్దె బస్సులకు నిర్వహించిన టెండర్లలో కూడా అద్దె బస్సుల యాజమానులు �