లోయర్ మానేర్ జలాశయం నుంచి కాకతీయ కాలువ ద్వారా దిగువ ఆయకట్టు సాగుకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పత్తి మంగళవారం ఉదయం నీటిని విడుదల చేశారు. అధికారులతో కలిసి పూజలు చేసి స్విచ్ ఆన్ చేశారు. ప్రణాళిక ప్రక�
తుంగభద్ర జలాశయం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు మంగళవారం నీటి విడుదల పెంచారు. మార్చి ఒకటో తేదీ వరకు 1.399 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ జలవనరుల శాఖ ఈఎన్సీ మురళీధర్ తుంగభద్ర బోర్డుకు లేఖ రాశారు.