Xiaomi Redmi Note 12 | చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ భారత్ మార్కెట్లోకి రెడ్మీ నోట్ సిరీస్ ఫోన్లు ఆవిష్కరించింది. ఈ ఫోన్లు రూ.17,799 నుంచి లభిస్తాయి.
వచ్చే ఏడాది జనవరి తొలి వారంలో రెడ్మి నోట్ 12 సిరీస్ లాంఛ్ కానుంది. చైనాలో ఇటీవల ప్రకటించిన ఈ స్మార్ట్ఫోన్ భారత్లోకి జనవరిలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుందని టెక్ నిపుణులు ముకుల్ శర్మ పేర్కొన్న