రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో ఉన్న రెడ్డీలు పేరుకే అగ్రవర్ణాలు.. వీరిలో కూడా చాలా మంది నిరుపేదలు ఉన్నారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రెడ్డి సంఘం భవన నిర్మాణానికి
రెడ్ల సామాజికవర్గ సంక్షేమం కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం హిమా�