Red velvet mites | ఆర్రుద కార్తి పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆర్రుద పురుగులు. వాతావరణం చల్లబడి తొలకరి జల్లులు కురవగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి.
ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులు (Red Velvet Mites). వాతావరణం చల్లబడి, తొలకరి జల్లులు కురవగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. అయితే ఈసారి కొద్దిగా ముందే వచ్చేశా