అచ్చం ‘పుష్ప’ మూవీలో ఎర్ర చందనాన్ని వాహనంలో రహస్యంగా దాచి..ఎలాగైతే స్మగ్లింగ్ చేసే సీన్ ఉందో.. అచ్చం అలాగే తెల్ల చందనం చెకలను అక్రమంగా రవాణా చేస్తూ.. ముగ్గురు మాదాపూర్ ఎస్వోటీ, చేవెళ్ల పోలీసులకు చిక్క�
అక్రమార్కులకు ఐడియాలు బోలెడు. ‘పుష్ప’ సినిమాలో పాల క్యానుల్లో ఎర్ర చందనం దుంగలను స్మగ్లింగ్ చేసినట్లు చూపించారు. పశ్చిమ బెంగాల్ అక్రమార్కులు కూడా సినిమా చిట్కాలను అనుసరిస్తున్నారు.