విద్యార్థులు... ఫోన్ ఉంటే చాలు లోకాన్నే మరిచిపోతున్నారు. చదువును నిర్లక్ష్యం చేస్తూ ఫోన్లో వీడియోలు, స్నేహితులతో చాటింగ్లు చేస్తూ కాలాన్ని వృథా చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలన్న సదుద్�
విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించి, ధారాళంగా చదివేలా తయారుచేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రాథమిక బడుల్లో రీడింగ్ కార్నర్లు ప్రారంభించనున్నది.