‘దేశంలోనే తెలంగాణ పోలీస్‌శాఖ ప్రథమ స్థానంలో ఉన్నది. ఆ స్థాయిని నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రొబేషనరీ డీఎస్పీలుగా మీపైనే ఉన్నది’ అని డీజీపీ బీ శివధర్‌రెడ్డి ఉద్బోధించారు.
రాష్ట్రంలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ (IPS Transfers) అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్, మహిళా భద్రత విభాగం, సీఐడీ అదనపు డీజీగా చారు సిన్హ�