Bank Accounts KYC | ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల మేరకు ప్రతి బ్యాంకు ఖాతాదారుడు నిర్దిష్ట గడువులోపు తన కేవైసీ పత్రాలను సమర్పించాలి. లేకపోతే వారి ఖాతాలు స్తంభించిపోతాయి.
ఫోన్ నంబర్లను కాకుండా టెలికం కంపెనీలను మార్చుకున్నట్లుగానే.. ఇకపై మొబైల్ వాలెట్లను కూడా మార్చుకునే వీలు కల్పించారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిబంధనలు వచ్చే ఏడాది