తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామ అభివృద్ధి సహకరించాలని శుక్రవారం గ్రామ సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ తాసీల్దార్ దయానందంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కలెక్టర్ గారు జర మా భూములు మాకు ఇప్పించండంటూ పలువులు రైతులు తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు జిల్లోదు సోమనారాయణ, జోగ�