‘రాష్ట్ర ప్రభుత్వం 49 జీవోను ఆపేసింది.. ఒకవేళ ఈ జీవో ను మళ్లీ తెస్తే అధికార పార్టీ నుంచి మొట్టమొదటగా రాజీనామా చేసేది నేనే..’ అంటూ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గంలో రేషన్ కార్డులు పంపిణీ మేడ్చల్, జూలై 26 : పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మం