శ్రీలక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్తీక బహుళ పంచమిని పురస్కరించుకొని జైనథ్లో శుక్రవారం రథోత్సవం కనుల పండువగా సాగింది. శ్రీమన్నారాయణ నామస్మరణతో జైనథ్ మార్మోగింది.
కొమ్మాల శ్రీలక్ష్మీనర్సింహస్వామి రథోత్సవాన్ని శనివారం రాత్రి కనులపండువగా నిర్వహించారు. అర్చకులు కాండూరి రామాచార్యులు, విష్ణు, ఫణీంద్రస్వామి వారికి నిత్యవిధి ప్రత్యేక పూజలు నిర్వహించారు.