టాటా సన్స్ గౌరవ చైర్మన్, దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా (Ratan Tata) కన్నుమూశారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు ముంబైలోని బ్రీచ్‌కాండీ దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం 4 గంటలకు మహారాష�
వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా(86) కన్నుమూశారు. బీపీ లెవెల్స్ పడిపోవడంతో సోమవారం ఆయనను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో ఐసీయూలో చికిత్స పొందుతు�