ముంబై: టాటా సన్స్ గౌరవ చైర్మన్, దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా (Ratan Tata) కన్నుమూశారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు ముంబైలోని బ్రీచ్‌కాండీ దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం 4 గంటలకు మహారాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాల నడుమ వర్లీ ప్రాంతంలో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రతన్ టాటాకు సంబంధించిన కొన్ని ఫొటోలు..