జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ప్రతి రంగూ ఒక ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి, సోదరుడి రాశి స్వభావానికి సరిపడే రంగు రాఖీని ఎంచుకోవడం వల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
మేషం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలువింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనల