Ranthambore National Park | ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణాలను రిస్క్ చేశారు. పులి ముందు నడుచుకుంటూ వెళ్లారు. పులి పిల్లలను చేతితో తాకారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
vehicles seized | నిషేధిత టైగర్ రిజర్వ్‌లోకి కొందరు అక్రమంగా ప్రవేశించారు. పలు వాహనాల్లో లోపలకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు స్పందించారు. సుమారు 19 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Viral Video | ఆహారం ( Meal) కోసం రెండు పులల (Tigress) మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకుంది. చనిపోయిన జింక (deer)ను తినేందుకు ఆడపులి, మగపులి రెండూ ఒకదానికొకటి పోటాపోటీగా గొడవపడ్డాయి.