Rani rudramadevi | వరంగల్ జిల్లాకు మంజూరైన విమానశ్రయానికి వారి రాణి రుద్రమదేవిగా(Rani rudramadevi) నామకరణం చేయాలని జాగృతి రాష్ట్ర నాయకురాలు మారిపెళ్లి మాధవి డిమాండ్ చేశారు.
ఎక్కడైనా దేవుళ్లు, దేవతామూర్తుల విగ్రహాలు ఒకటి, రెండు లేదా మూడు, నాలుగు.. మహా అయితే పది వరకు ఉంటాయి. కానీ అక్కడ ఏకంగా 16 విగ్రహాలు ఉన్నాయి. అదెక్కడనుకుంటున్నారా.. ఆ దేవుడు ఎవరనుకుంటున్నారా? సూర్యాపేట జిల్లా చ�