Brahmastra Movie Collections On National Film Day | 'సంజు' తర్వాత దాదాపు నాలుగేళ్ళకు 'షంషేరా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రణ్‌బీర్. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది జూలైలో విడుదలై భారీ ఫ్లాప్‌గా మిగిలింది.
హైదరాబాద్: బ్రహ్మాస్త్ర ఫిల్మ్‌కు చెందిన కొత్త అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫిల్మ్‌కు చెందిన కొత్త టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఆ ట�