ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్లను అడ్డుపెట్టుకొని కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తున్నదనే వాదనలు ఉన్నాయి. వీటిని బలపర్చేలా ఆయా రాష్ర్టాల గవర్నర్ల వ్యవహారశైలి ఉంది.
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన గవర్నర్లను నియమించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కృష్ణ