BJP MLA Disqualified | బాలికపై అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో దోషిగా తేలిన ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేశారు. (BJP MLA Disqualified) బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది.
UP BJP MLA Ramdular Gond | అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు స్థానిక కోర్టు 25 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ నెల 12న ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి అనర్హుడు క�