తాజా రిజర్వేషన్ల ఖరారులో గమనించదగిన అంశం ఏమిటంటే, చాలాచోట్ల పురపాలికల తొలి సాధారణ ఎన్నికల్లో ఏయే స్థానాలు ఏ కేటగిరీకి రిజర్వ్ అయ్యాయో, అవే స్థానాలు మళ్లీ అదే కేటగిరీకి ఖరారవడం.
తెలుగువాళ్లు ఇద్దరు కలిస్తే తెలుగులో తప్ప, ఇతర భాషల్లోనే మాట్లాడతారనేది ప్రచారంలో ఉంది. అలాంటిది దేశం కాని దేశంలో తెలుగును మరుగున పడనీయకుండా కాపాడుకోవడం గొప్ప విషయమే మరి.