కొన్నాళ్లుగా టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది.ఇటీవలే అర్జున్ కపూర్ తో సర్దార్ కా గ్రాండ్ చిత్రంలో మెరిసింది రకుల్.
టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీలో సర్దార్ కా గ్రాండ్సన్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్ లో కనిపించిన రకుల్ ఈ చిత్రం కోసం డ్రైవర్ గా మారిందన్న వార్త బీటౌ�