మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్ కలిగిన ప్రయాణికులు లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ త దితర ఏసీ సర్వీసుల్లో 10శాతం రాయితీని పొందొచ్చని ఆర్టీసీ తెలిపింది.
బస్సు ఎక్కుడుంది? ఎప్పుడొస్తుంది? అనేది తెలుసుకునే సౌలత్ను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ‘ఆర్టీసీ బస్సు ట్రాకింగ్' యాప్‌తో బస్సు వేళలు, కదలికలను తెలుసుకునే వెసులుబాటు కల్పించింది.
కరోనా ఎఫెక్ట్.. రాజధాని, శతాబ్ది సహా 28 రైళ్లు రద్దు | దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్నది. వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించగా.. మరికొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ, లాక్డౌన్ తరహా ఆంక్షలు అమలువుత