రాజన్న| రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కరోనా ఉధృతి కారణంగా ఈ నెల 18 నుంచి 22 వరకు రాజరాజేశ్వరుని దర్శనాలను అధికారులు రద్దు చేశారు.
వేములవాడ: ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల�