తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ రజకుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను, పథకాలను అమలు చేస్తున్నట్టు రజక సంఘాల సమితి ప్రధాన సలహాదారు కొండూరు సత్యనారాయణ కొనియాడారు.
రజక సంఘాల సమితి ముఖ్యసలహాదారు కొండూరి హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోరా ట యోధురాలు చాకలి ఐలమ్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపురూప గౌరవాన్ని ఇచ్చారని రాష్ట్ర రజక సం ఘాల సమితి ముఖ్య సలహాదా�