పోలీసు శాఖలో హోమ్‌గార్డుల పాత్ర కీలకం. ప్రతి విభాగంలో వారు లేనిదే పనులు జరగవు. దర్యాప్తు, నిఘా తదితర ప్రత్యేక విభాగాలు మినహా రోజువారి కార్యకలాపాలకు సంబంధించి హోమ్‌గార్డులు పోలీసు శాఖకు చేదోడు, వాదోడుగా �
వర్షాకాలం ప్రారంభం కావడంతో విధి నిర్వహణలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు హోంగార్డులకు ఉన్ని జాకెట్లను, రెయిన్ కోట్లను హోంగార్డ్స్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా పంపిణీ చేశారు.