ఏసీ కోచ్‌ల సీట్లను భర్తీ చేయడానికి రైల్వే శాఖ కొత్త ప్రణాళికను రచించింది. ఒకవేళ ఏసీ కోచ్‌లలో సీట్లు ఖాళీ ఉంటే వాటిని స్లీపర్ క్లాస్ ప్యాసింజర్లతో (అప్‌గ్రేడ్ విధానం ద్వారా) భర్తీ చేయనున్నది.
Indian railway: సమీప భవిష్యత్తులో ప్రైవేటు వ్యక్తులు ఇండియన్ రైల్వే నుంచి రైల్వే కోచ్‌లను లీజ్‌కు తీసుకోవచ్చు. లీజుకు మాత్రమే కాదు, కావాలనుకుంటే రైల్వే కోచ్‌లను ఏకంగా