మకరజ్యోతికి సమయం దగ్గరపడుతున్న వేళ అయ్యప్ప దీక్షాపరులకు కొత్త సమస్య వచ్చి పడింది. వివిధ కారణాలతో జనవరి ఒకటో తేదీ నుంచి 15 దాకా కేరళకు వెళ్లే దాదాపు 20 ట్రైన్లను రద్దు చేయడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పలు క్యాటగిరీల ప్రయాణికులకు రైల్వే టికెట్లపై ఇస్తున్న రాయితీలను ప్రస్తుతానికి పునరుద్ధరించలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ సదుపాయాన్ని తిరిగి ప్రారంభించాలని కోరుతూ ప�