Rahul Gandhi | రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటువేయడాన్ని అటవీ పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) తీవ్రంగా ఖండించారు.
Rahul Gandhi | రాహుల్ గాంధీ(Rahul Gandhi) పై అనర్హత వేయడం పిరికి చర్యని రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ కె.వాసుదేవరెడ్డి (Vasudeva reddy) అన్నారు.