Rahul Attuluri | టెక్ విద్యా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న నెక్స్ట్ వేవ్ మరియు ఎన్ఐఏటి సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ రాహుల్ అత్తులూరికి అరుదైన గౌరవం లభించింది.
ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ విద్యార్థులు కాలేజీ రోజుల్లోనే నేర్చుకునేలా UGC, AICTE నిబంధనలకు అనుగుణంగా యూనివర్సిటీలకు కరికులం మొదలుకొని మౌలిక సదుపాయాల వరకు అనేక అంశాలను మెరుగుపరచడానికి NIAT కృషి చేస్తుంది.