Arere Arere | హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో సింగర్, నటి దియా ప్రతిభను చాటుతూ రూపొందిన ‘అరెరే.. అరెరే..’ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ ఆవిష్కరణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.
Devagudi | పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందించిన చిత్రం "దేవగుడి".