‘పెద్దవాగును రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ తోడేస్తున్నది.. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారు.. ఇదంతా అధికారుల అండలోనే కొనసాగుతున్నది’.. అంటూ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పనులకు ఇసుకను అక్రమంగా తరలిస్తే ఎంత మాత్రం సహించమని మాగనూరు గ్రామస్తులు రాఘవ కన్స్ట్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులను హెచ్చరించారు.