నగరంలో మరో 12 రేడియాలజీ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్టు వీటిలో పదింటిని ఈ నెల పదకొండున ప్రారంభించనున్నట్టు వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలియజేశారు.
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని బస్తీవాసులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శుభవార్త వినిపించారు. టీ డయాగ్నోస్టిక్స్, బస్తీ దవాఖానాలకు అనుబంధంగా హైదరాబాద్‌లో రేడియోలజీ ల్యాబ్స్ ఏర్