Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్కు రాజీనామా చేసిన రాజస్దాన్ నేత రాధిక ఖేరా మంగళవారం కాషాయ పార్టీలో చేరారు.
ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నేత రాధిక ఖేరా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన రాజీనామా లేఖను పంపించారు. కాంగ్రెస్లో మహిళలకు గౌరవం లేదన్నారు.