మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్‌జోషి హెచ్చరించారు. మహిళల భద్రత కోసం రాచకొండ పరిధిలో షీటీమ్ బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని, వేధింపులు ఎదు
సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి ఆదేశించారు. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌ను సోమవారం ఆయన సందర్శించారు.