Dog Bite | ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో విషాదం నెలకొంది. తనను కుక్క కరిచిన విషయాన్ని ఓ బాలుడు తన పేరెంట్స్‌కు చెప్పలేదు. నెల రోజుల తర్వాత ఆ బాలుడు రేబిస్ వ్యాధితో చనిపోయాడు.
మిషన్ రేబిస్ పేరుతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ మంచి ఫలితాలను ఇచ్చిందని రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్వింద్ కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు.