పీవీ సింధు| భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు ఒలింపిక్స్‌లో తన విజయ పరంపరను కొనసాగిస్తున్నది. మహిళ సింగిల్స్ గ్రూప్-జేలో వరుసగా మూడు విజయాలు సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
లండన్: ఎనిమిది సార్లు వింబుల్డన్ ట్రోఫీ గెలిచిన టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్.. ఈ ఏడాది కూడా ఆ టోర్నీలో క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఫెదరర్ 7-5, 6-4, 6-2 స్కోర్ తేడాతో ఇటల�