రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని విత్తన కంపెనీలు మాయమాటలు చెప్పి కొత్త విత్తనాలను అంటగడుతున్నాయి. తీరా పంటలు సాగు చేసిన అన్నదాతకు నాణ్యమైన పంటలు చేతికి రాక గగ్గోలు పెట్టే పరిస్థితి ఏర్పడింది.
రైతులు సమగ్ర వ్యసాయం చేయాలని, నాణ్యమైన నువ్వుల పంటలను పండించాలని జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా రైతులకు సూచించారు. విదేశాలకు ఎగుమతి చేసేలా నాణ్యమైన ఉత్పత్తులను సాధించాలని చెప్పారు.