గత త్రైమాసికంలో 7.7 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడానికి అధిక
ప్రాధాన్యతనిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది ఆ�
Infosys | ఐటీ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ శుభవార్తను అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను ఉద్యోగుల వేరియబుల్ చెల్లింపులను సరాసరిగా 80 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.