Dumping yard | ప్యారానగర్ డంపింగ్‌యార్డును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల్లో రైతు జేఏసీ నాయకులు రిలే నిరాహారదీక్షలు చేస్తునే ఉన్నారు.
సంగారెడ్డి జిల్లాలోని ప్యారానగర్, నల్లివల్లి, కొత్తపల్లి గ్రామాలు మరో లగచర్లను తలపిస్తున్నాయి. డంపింగ్ యార్డ్ పనులను నిలిపివేయాలంటూ ప్రజలు చేస్తున్న పోరాటం ఉధృతమవుతున్నది.