ప్రపంచ శాంతిదూత దలైలామాకు ప్రతిష్ఠాత్మక ‘పీవీ నరసింహారావు మెమోరియల్ అవార్డు’ను అందజేశారు. ధర్మశాలలోని దలైలామా నివాసంలో బుధవారం ఉదయం ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు.
Ratan Tata | భారత్ కార్పొరేట్ దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా.. వ్యాపార రంగంతోపాటు దాతృత్వంలో ఆయన సేవలకు గుర్తింపుగా ఇటీవల ప్రతిష్టాత్మక ‘పీవీ నర్సింహారావు స్మారక అవార్డు’ లభించింది.