భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఆర్థిక, భూ సంస్కరణల వంటివి అనేకం తీసుకొచ్చి వాటి ఫలాలు దేశ ప్రజలకు అందించిన గొప్ప పితామహుడు అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు.
అపర మేధావి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు. బహుభాషాకోవిదుడు. దేశ ఆర్థిక సంస్క రణల పితామహుడు. తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి. రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. గత కాంగ్రెస్ పాలకులు ఆయనను విస్