టికెట్ల కేటాయింపులపై కాంగ్రెస్ పార్టీలో రగుతులున్న విభేదాలు కరీంనగర్ జిల్లాకు చేరాయి. బొమ్మకల్ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్‌కు కరీంనగర్ అసెంబ్లీ టికెట్ కేటాయించడంతో అసలైన కార్యకర్తలు భగ్గుమన్న�
కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న బొమ్మకల్ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్ బైండోవర్ కేసులపై ఆ పార్టీలో ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. దాదాపు 24 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి పార్టీ టికెట్ �